ICC Cricket World Cup 2019 : Sachin Tendulkar Fans Strong Replay To MS Dhoni Fans || Oneindia Telugu

2019-06-27 440

ICC Cricket World Cup 2019:Sachin Tendulkar also suggested Team India lacked positive intent in their batting against Afghanistan at the World Cup 2019 match.
#icccricketworldcup2019
#msdhoni
#indvwi
#sachintendulkar
#yuzvendrachahal
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ధోనీ అభిమానులు ఒకరిపై మరొకరు సోషల్‌మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శ‌నివారం ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ స‌చిన్ టెండుల్క‌ర్ విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఆస్కారం ఇచ్చింది.